Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జూలై.22.2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ6.15 వరకు తదుపరి త్రయోదశి తె4.17 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:మృగశిర రా7.44 వరకు
యోగం:ధృవం సా4 33 వరకు
కరణం:తైతుల ఉ6.15 వరకు
తదుపరి గరజి రా5.16 వరకు
ఆ తదుపరి వణిజ తె4.17 వరకు
వర్జ్యం:తె3.45 – 5.16 మరల రా2.22 – 3.53
దుర్ముహూర్తము:ఉ8.13 – 9.05
మరల రా10.59 – 11.43
అమృతకాలం:ఉ11.26 – 12.57
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 –
10.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.33
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


