జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 19 at 10.39.40 AM

TRINETHRAM NEWS

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అదే విధంగా రేయాన్ష్ ప్రాపర్టీస్ డైరీ, గోల్డ్ స్టోన్ స్కూల్ క్యాలెండర్లను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అర్కల అనంతస్వామి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సాయి యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, కార్యదర్శి సయ్యద్ అసదుల్ల, డైరెక్టర్లు జీతయ్య, డప్పు కృష్ణ, మోహన్ నాయక్, మహిపాల్ రెడ్డి, భీమ్ రెడ్డి, పార్టీ నాయకులు హన్మంతరావు, మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, ప్రదీప్ సింగ్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page