జూలై 16, 2026

WhatsApp Image 2024 01 19 at 10.27.07 AM

TRINETHRAM NEWS

ఈరోజు గౌరవ మేయర్ మతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన టీయూడబ్ల్యూఐజేయు ప్రెసిడెంట్ బాలరాజు,కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ జెనరల్ సెక్రెటరీ సాయి బాబా.ఈ సందర్భంగా ప్రజాస్ఫూర్తి తెలుగు దినపత్రిక వారి నూతన క్యాలెండర్ ను గౌరవ మేయర్ దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

You cannot copy content of this page