Janasena Leaders : జనసేన నేతలు ఎంఆర్వో, ఎంపీడీఓలను కలిసిన సందర్భం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం త్రినేత్రం జులై 22 : అనంతగిరి మండలానికి బదిలీపై వచ్చిన నూతన ఎంఆర్వో వీరభద్ర చారి మరియు ఎంపీడీఓ ప్రభాకర్ రావును జనసేన పార్టీ అధ్యక్షుడు చిట్టం మురళి, నాయకులు పాంగి లక్ష్మణ్, కొర్ర రవి, వీర మహిళ, రత్న ప్రియ, టీడీపీ నాయకులు శ్యామ్, పాంగి మధు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛం అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మండలంలోని రెవెన్యూ వివాదిత ప్రాంతాల పరిష్కారానికి కృషి చేయాలని, అలాగే MGNREGS పనులు వేగంగా పూర్తి చేసి గిరిజన రైతులకు మద్దతుగా ఉండాలని ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena leaders meet MRO

You cannot copy content of this page

Scroll to Top