త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కళా వెంకట్రావు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లి. చైర్మన్ గా అల్లాడ శరత్ బాబు, ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ, చైర్మన్ తుమ్మల రామస్వామి, రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహ కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లడ స్వామి నాయుడు, అమలాపురం పట్టణం టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు, రాష్ట్ర యసి సెల్ ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్, దేవగుప్తం సొసైటీ ప్రెసిడెంట్ వేగిరాజు వెంకటరాజు, మాజీ జడ్పీటీసీ దేశం శెట్టి లక్ష్మీనారాయణ, మాజీ జడ్పీటీసీ,
అధికారి జయ వెంకటలక్ష్మి బాబ్జి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిక్కాల గణేష్, జిల్లా తెలుగు మహిళ పెచ్చెట్టి విజయలక్ష్మి, నల్లా స్వామి, టిడిపి సీనియర్ నాయకులు గంధం పల్లం రాజు, రాష్ట్ర వాణిజ్య విభాగం కర్రి రామస్వామి, అశెట్టి ఆదిబాబు,ఇసుకపట్ల రఘుబాబు, మోకా సుబ్బారావు, వలవల శివరావు, భాస్కర్ల రామకృష్ణ, దిన్షా బాబు, గేల్లా మీనా కుమారి, బోనం సత్తిబాబు, ఆర్ డి ఎస్, ప్రసాద్, నల్లా చిట్టి, పేరూరి విజయలక్ష్మి, గంధం శ్రీను, నల్లా మల్లిబాబు, అవుపాటి గోపాల్, పుల్లయ్య నాయుడు, చీకట్ల ఏసుబాబు మరియు తదితరులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


