Liquor Scam : లిక్కర్ స్కాం.. రూ.3,500 కోట్ల ముడుపులు?

TRINETHRAM NEWS

Trinethram News : APలో సంచలనమైన లిక్కర్ స్కాంలో దాదాపు ₹3,500 కోట్లు చేతులు మారినట్లు వార్తలొస్తున్నాయి. ప్రతి నెలా ₹50-60 కోట్లు వసూలు చేసి నిందితులు చివరి లబ్ధిదారుకు చేరవేసినట్లు SIT ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇందులో ₹200-300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు, మిగతావి షెల్ కంపెనీలతో దుబాయ్ తరలించినట్లు పేర్కొంది. దర్యాప్తులో మున్ముందు మరికొందరి పాత్రలు బయటకొస్తాయని SIT చెప్పడంతో ఎవరయ్యుంటారనే చర్చ జరుగుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Liquor scam.. Rs.3,500 crore

You cannot copy content of this page

Scroll to Top