జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అలాస్కా, తజికిస్తాన్లో సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. తజికిస్తాన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 గా నమోదవగా, అలాస్కాలో 6.2 గా నమోదైంది. అనేక సార్లు ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A series of earthquakes

You cannot copy content of this page