Trinethram News : ఇండోనేషియాలోని తలీసే ద్వీపానికి సమీపంలో.. కేఎం బార్సిలోనా వీఏ పాసింజర్ షిప్‌లో ఘటన.. 280 ప్రయాణికులతో బయలుదేరిన ఆ షిప్‌లో ఒక్కసారిగా మంటలు.. కమ్ముకున్న దట్టమైన పొగలు.. దీంతో తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం.. షిప్‌లో నుంచి సముద్రంలోని దూకేసిన ప్రయాణికులు.. రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


