దేవరకొండ జులై 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని చందంపేట మండలంలో పెద్దమూల గ్రామానికి చెందిన అయ్యగారు బిక్షపతిశర్మ మనుమరాళ్ళు (అభిక్షా శ్రావణి) ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం దేవరకొండ పట్టణం లో PPR కన్వెన్షన్ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో దేవరకొండ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


