దేవరకొండ జులై 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీలో దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ సరైన పత్రాలు లేని 22 బైకులు నాలుగు ఆటోలు సీజ్ చేశారు. నిషేధిత గుట్కా బ్యాగు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ లో సీఐలు బీసన్న ,నవీన్ కుమార్ ,రాజు ఎస్సైలు నాగేంద్రబాబు ,లోకేష్, నారాయణరెడ్డి శోభన్ నరసింహ, మధు తో పాటు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


