Former MP Bharat : 46వ వార్డు వైసిపి ఇంచార్జి సునీల్ కి

TRINETHRAM NEWS

మాజీ ఎంపీ భరత్ పరామర్శ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, జూలై 19: స్థానిక 46వ వార్డు వైస్సార్ సిపి ఇంచార్జి మేడబోయిన సునీల్ కుమార్ ని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ   మార్గాని భరత్ రామ్ శనివారం పరామర్సించారు. అస్వస్థతతో నాలుగు రోజుల నుంచి ఆనంద్ రీజెన్సీ ఎదురుగ గల సన్ స్టార్ ఎమెర్జెన్సీ హాస్పిటల్ లో సునీల్ కుమార్ చికిత్సపొందుతున్న విషయం తెల్సుకున్న భరత్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సునీల్ కుమార్ ని కూడా భరత్ పలకరించి, ధైర్యం చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

To Sunil, YCP in-charge

You cannot copy content of this page

Scroll to Top