MLA TRR : చౌడాపూర్ మండలం లోని గ్రామ కమిటీ అధ్యక్షులు ఏకగ్రీవం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధికి త్రినేత్రం న్యూస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చౌడాపూర్ మండల అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలోమరికల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నడిమింటి శివకుమార్ మక్తా వేంకటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా కేతవ సంతోష్ .మల్కాపూర్.చిన్న కురువ రాములు మందిపాల్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా బచ్చలి మల్లేష్ పురుషంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా కృష్ణారెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వైస్ ఛైర్మెన్ నాగరాజు యాదవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మమండల సీనియర్ నాయకులు గౌరవ పెద్దలు నరసింహారెడ్డి అమర్నాథ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి రాజేందర్ రెడ్డి సాయి ముదిరాజ్ మండల ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్ సలీం బాయ్ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాజీ సర్పంచ్ వెంకట్ మాజీ ఎంపిటిసి సత్య కుమార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Village Committee Presidents of

You cannot copy content of this page

Scroll to Top