జూన్ 26, 2026

IMG 20241120 WA0018

TRINETHRAM NEWS

కుటుంబ సర్వే కులగన న కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఈరోజు డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పరిగి పట్టణంలోని వారి నివాసంలో అధికారులకు వివరాలు వెల్లడించి,సర్వేలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page