PM Modi : ఖాతాల్లోకి రూ.2వేలు.. నేడు ప్రకటన!

TRINETHRAM NEWS

Trinethram News : పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడాదికి 3 విడతల చొప్పున రూ.6వేలు జమ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులు డిపాజిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs.2 thousand in accounts.. Announcement today

You cannot copy content of this page

Scroll to Top