Trinethram News : తిరుమల శ్రీవారి భక్తులను మరోసారి చిరుత హడలెత్తించింది. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాటుకుని రోడ్డుపైకి వచ్చింది. అక్కడినుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వద్దకు వెళ్లి చక్కర్లు కొట్టింది. చిరుతను చూసిన భక్తులు పరుగులు పెట్టారు. చిరుత సంచరించిన ఫుటేజీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


