జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో ఘటన.. ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలట్.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రాణాపాయం లేదు కానీ ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని ప్యాన్ అని సిగ్నల్ ఇచ్చిన పైలట్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IndiGo flight makes emergency landing

You cannot copy content of this page