త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, మండపేట. జడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హారిక ఒక బీసీ మహిళ పై జరిగిన దాడికి నిరసన. తెలియజేస్తున్నాం .రాష్ట్రంలో భారత రాజ్యాంగం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా . రెడ్ బుక్కు. రాజ్యాంగం నడుస్తుందని. మహిళలకు భద్రత లేకుండా పోయిందని. చిన్న పెద్ద తేడా లేకుండా. మహిళలపై జరుగుతున్న దాడులు. చాలా దురదృష్టకరమని. ఒక చైర్ పర్సన్ పై దాడి జరిగి. మూడు రోజులైనా రక్షణ కల్పించవలసిన. పోలీసు వ్యవస్థ వారు. దాడికి సంబంధించిన కేసుని తీసుకోలేదని.
ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే .దురుద్దేశంతో. ఏపీ. ఫైబర్. జియో. నెట్వర్కులలో. సాక్షి ప్రసారాలను నిలుపుదల చేసి. కూటమి ప్రభుత్వానికి అనుకూలముగా ఉండే 11 చానల్స్ .మరియు రెండు పేపర్లలో తప్పుడు రాతలతో కాలం గడుపుతున్నారే తప్ప. సరైన న్యాయం జరగటం లేదని. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు,అత్యాచారాలు,దాడులు ను మహిళలు గమనిస్తున్నారని. రాబోయే రోజులలో. మహిళలపై జరిగే దాడులకు. ఖచ్చితముగా. సమాధానం చెబుతారని. భావిస్తున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


