Trinethram News : Jul 16, 2025, ఆంధ్రప్రదేశ్ : జులై 17, 18 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో పర్యటించనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త INS నిస్తార్ యుద్ధనౌకను కొత్త జులై 18న నేవల్ డాక్‌యార్డులో రాజ్‌నాథ్ ప్రారంభించనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా నిస్తార్ సేవలలందించనుంది. భారత్-పాక్ యుద్ధ సమయంలో విశాఖతో సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి వచ్చిన పీఎన్‌ఎస్ ఘాజీ జలాంతర్గామిని అప్పటి ఐఎన్‌ఎస్ నిస్తార్ యుద్ధనౌక ధ్వంసం చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


