Namadi Venkat Rao : భట్నవిల్లి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన నామాడి వెంకట్రావు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి సొసైటీ అధ్యక్షులుగా నామాడి వెంకట్రావు మంగళవారం ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా అమలాపురం శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నామాడి వెంకట్రావు కు ఎమ్మెల్యే ఆనందరావు శుభాకాంక్షలు తెలియజేసారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికీ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మాజీ జడ్పీటీసీ అధికారి జయ వెంకటలక్ష్మి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు,దంతులూరి వాసురాజు,మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు,గ్రామ కమిటీ అధ్యక్షులు మండలిక సుబ్రహ్మణ్య శర్మ, ప్రధాన కార్యదర్శి నామాడి తారక్ కటికిదల లక్ష్మణస్వామి (పండు), దాకారపు భీమేశ్వరరావు, కాట్రూ శ్రీనివాస్, కడిద వెంకటరావు, ర్యాలీ లోవరాజు, పుణ్యమంతుల వెంకటేశ్వరరావు, మెట్టి ప్రసాద్ జల్లి బాబ్జి, కటికిదల బాలకృష్ణ, పండు సత్యనారాయణ, నామాడి శ్రీనివాసరావు, దాకారపు బాలాజీ, పుణ్యమంతుల రమేష్ దునబోయిన ప్రసాద్, అప్పారి సాగర్, నేదునూరి బాలయ్య, ర్యాలీ వాసు, కొల్లి వెంకటరమణ తోత్తరమూడి బంగారయ్య, నామడి భాస్కరావు, నామాడి సోమరాజు, నామాడి రమేష్,శెట్టిబత్తుల శ్రీను, నామాడి శివ, గిడ్ల చంటి, జీనిపే వెంకట్, దాకారపు ప్రభాకరావు, దాకారపు కిరణ్, పెనుమాల ప్రవీణ్ కుమార్, జీనిపే అప్పు, గుత్తాల సాయిరామ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Namadi Venkat Rao sworn

You cannot copy content of this page

Scroll to Top