Trinethram News : భారత్లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం. భారత వైద్య పరిశోధన మండలి, పనసియా బయోటెక్ 8 వేల మందితో 20 నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ట్రయల్స్ కోసం 10,500 మంది తుది నమోదు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


