జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 18 at 7.53.35 PM

TRINETHRAM NEWS

గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది..

హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు..

చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు..

పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు తెలుస్తోంది..

You cannot copy content of this page