బాధ్యతలు సీనియర్ కే ఇవ్వాలి. ఎస్ ఎఫ్ ఐ.
దేవరకొండ జులై 11 త్రినేత్రం న్యూస్. ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం దేవరకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్యదర్శి బుడిగా వెంకటేష్ హాజరై మాట్లాడుతూ చందంపేట ఎంఈఓ బాధ్యతలు 1996 డీఎస్సీ ద్వారా నియమతులై న 25 సంవత్సరాలు కు పైగా అనుభవంతో ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


