PM Modi : ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన

TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో మోదీ పర్యటించారు. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ.. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నమీబియా పర్యటనతో ఆయన విదేశీ టూర్ ముగిసింది. దీంతో మోదీ ఢిల్లీ బయలుదేరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister's foreign tour

You cannot copy content of this page

Scroll to Top