డిండి (గుండ్ల పల్లి)జులై 10త్రినేత్రం న్యూస్. అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే వెలుగు మార్గంలో నడిపించడానికి గురువుగారు మనకు బోధించి అజ్ఞానాన్ని దూరం చేసే రోజే గురు పౌర్ణమి. ఈ సందర్భంగా బిజెపి దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ఏటి కృష్ణా మాట్లాడుతూ గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు భారతీయ సనాతన ధర్ మం గురువుకు గురు పరంపరకు ఎంతో ప్రాధాన్యత ఉందని లౌకిక విశాలపై అవగాహన కల్పి స్తుంది జీవితంలోని ప్రతి దర్శనం ఎలా తీర్చి దిద్దుకోవాలో బోధిస్తూ మార్గదర్శనం చేసే గురువులను దైవ సమానంగా భావించే సంస్కృతి మనదని మార్గదర్శనం చేసే గురువులను సదా గౌరవించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బికుమాళ్ళ చిన్న ఈశ్వరయ్య హనుమాన్ల కేశవులు కాసం రామస్వామి మురళి ఎలకుర్తి వేణుగోపాల్ ఎలకుర్తిరమేష్ లను సన్మానించడం జరిగింది. బిజెపి దిండి మండల అధ్యక్షులు సింకారు సైదా జిల్లా కౌన్సిల్ సభ్యులు వావిళ్ళ అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


