Communists Support : కార్మిక సంఘాలకు కమ్యూనిస్టుల మద్దతు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లాలో కార్మిక సార్వత్రిక సమ్మెలో కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని ప్రజాసంఘాలు మహిళ సంఘాలతో పాటు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా వైఖరికి వ్యతిరేకంగా ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ సమ్మెలో ర్యాలీ తో భారీగా కదిలి వచ్చి కదం తొక్కిన తెలంగాణ ప్రజాపంటు వికారాబాద్ జిల్లా కమిటీ మద్దతు తెలిపారు ప్రజా ఫ్రంటు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Communists support labor unions

You cannot copy content of this page

Scroll to Top