వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గుముడాల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్ట్ ఐడెంటి కార్డుల పంపిణీ*. ఎంపీపీఎస్ గుండాల్ పాఠశాల విద్యార్థులకు పి. ప్రభాకర్ రెడ్డి పరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ , సర్వేశ్వర్ రెడ్డి టై, బెల్టు ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి గౌరవనీయులు వెంకట్ ,ఆర్. కేశవులు LFL HM , వెంకట్ రెడ్డి LFL HM , రఘు సింగ్ CRP , గ్రామ పెద్దలు, యువకులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


