అమలాపురం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సుపరిపాలనలొ తొలిఅడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అమలాపురం మండలం, తాండవపల్లి గ్రామంలో పాల్గొన్న ఎమ్మెల్యే, అయితాబత్తుల ఆనందరావు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, రాష్ట్ర sc సెల్ ఉపాధ్యక్షులు పొలమూరి ధర్మపాల్, అమలాపురం మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, దేవరపల్లి వీరేష్ కుమార్, మాజీ జడ్పీటీసీ, శ్రీమతి అధికారి జయవెంకటలక్ష్మి బాబ్జీ, గ్రామ కమిటీ నంద్యాల దొరబాబు, ఏరుబండి వెంకటేశ్వరరావు , పెచ్చెట్టి విజయలక్ష్మి, పార్లమెంటు అధికార ప్రతినిధి కైరాం రాము, పరమట శరత్ బాబు, నడింపల్లి ఉదయబాబు, మాడా మాధవి, గుత్తుల సాయిబాబు, కైరాం సత్తిబాబు, రంకిరెడ్డి శ్రీను, పొలమూరి శ్రీను మరియు తదితరులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


