Trinethram News : ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉన్న ‘2025 ఎన్‌జే’ గ్రహశకలం సోమవారం మధ్యాహ్నం 3.16కి భూమికక్షకు చాలా దగ్గరగా దూసుకెళ్లింది. 85 అడుగుల వెడల్పుతో, గంటకు 48,800 కిమీ వేగంతో ఇది భూమి కక్ష్యకు 22.4 లక్షల కిమీ దూరంలోకి వచ్చింది. ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా, దీని పరిమాణం వల్ల నాసా దీన్ని ప్రమాదకర శ్రేణిలో చేర్చింది. ఇది 2028లో మళ్లీ భూమికి దగ్గరగా రానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


