దేవరకొండ జులై 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ 7వ వార్డుకు చెందిన గౌరి శ్రీనివాస్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో గౌరి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులర్పించి,బాధిత కుటుంబానికి పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


