జూన్ 27, 2026
TRINETHRAM NEWS

ఆలమూరు:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆలమూరు పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా నరేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన అమలాపురం క్రైమ్ స్టేషన్ నుండి ఆలమూరుకు బదిలీపై వచ్చారు. ఎస్సై స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇల్లపర్రు గ్రామం. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్సై నరేష్ డి.ఎస్.పి సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్ ను కలిశారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Naresh takes charge as

You cannot copy content of this page