Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను కాపాడేందుకు పెద్దేరు వాగును ట్యూబ్ సాయంతో దాటుతున్న గిరిజనులు. రోడ్డు, వాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులో సాహసం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


