డిండి (గుండ్ల పల్లి) జూలై త్రినేత్రం న్యూస్. హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ ఆర్ సి)చైర్మన్ శమీమ్ అఖ్తర్ డిండి ఐ బి గెస్ట్ హౌస్ కు రావడంతో తహసిల్దార్ అంబటి ఆంజనేయులు తన సిబ్బంది తో కలిసి శాలువాతో సన్మానించి పూల మాల వేసి ఘనంగా స్వాగతం పలికారు, ఆర్ ఐ వెంకట్ కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


