Trinethram News : విశాఖ డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న డాక్టర్ కృష్ణచైతన్య వర్మను అరెస్టు చేశారు. కూర్మన్నపాలెంలోని A ప్లస్ ఆసుపత్రిCEO అయిన తనకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు ఆధారాలు లభించాయి. కొకైన్కు ₹60 వేలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ కాగా, మరికొందరి పాత్రపై విచారణ కొనసాగుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


