జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహనికి పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ… స్వాతంత్ర సమరయోధులు,సామాజిక న్యాయసాధకుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త,హరిత విప్లవంలో కీలక భూమిక పోషించిన భారత మాజీ ఉప ప్రధానమంత్రి డా.బాబు జగ్జీవన్ రామ్ సేవలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's achieve the aspirations

You cannot copy content of this page