వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .
సంఘటనపై జిల్లా SP తో ఫోన్లో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ జరిగిన సంఘటనపై విచారణ జరిపి త్వరగా నింధితులను గుర్తించి కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. అంబెడ్కర్ విగ్రహానికి తక్షణమే మరమ్మతులు చేసి యధాస్థితికి తీసుకురావాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


