జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఈరోజు భారత మాజీ ప్రధాని స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా స్థానిక బిజేఆర్ చౌరస్తాలో గల వారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా వర్ధంతి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా గొప్ప సంఘసంస్కర్త అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ విశ్వనాథo. సత్యనారాయణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's work for the a

You cannot copy content of this page