
Deadline for Nominations : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 18 ; రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ల గడువు ముగిసింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు.
అయితే మధ్యాహ్నం 3 గంటల్లోగా ఆర్వో కార్యాలయంలో ఉన్నవాళ్లు మాత్రమే నామినేషన్ వేసే అవకాశం మాత్రమే కల్పించారు. ఈనెల 21వ తేదీ వరకు వాటి ఉపసంహరణ చివరి తేదీ. సోమవారం ఆ నామినేషన్ ల పరిశీలన ఉంటుంది.

“భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) అధికారిక నిబంధనలు, ఓటర్ ఐడీ రిజిస్ట్రేషన్ గైడ్స్ మరియు ఎన్నికల సమాచారం గురించిన బెస్ట్ బుక్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి!”