నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsaram

Sri Parabhava Nama Samvatsaram : శ్రీ గురుభ్యోనమః ఆదివారం,అక్టోబర్.18,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం -శుక్ల పక్షం
తిథి:అష్టమి పూర్తి
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ ఉ11.07 వరకు
యోగం:సుకర్మ రా11.15 వరకు
కరణం భద్ర సా6.27 వరకు
వర్జ్యం:రా7.55 – 9.41
దుర్ముహూర్తము:సా4.00 – 4.47
అమృతకాలం:ఉ7.34 వరకు
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం: 5.56
సూర్యాస్తమయం:5.34
తులా సంక్రమణం ఉ9.47
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

“మీ పూజా గదిలో ఐశ్వర్యం, ప్రశాంతతను నింపే Dev Aastha వెండి పూత కామధేనువు విగ్రహం! వాస్తు దోషాలను తొలగించి, మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే ఈ దివ్యమైన విగ్రహాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి.”

You cannot copy content of this page