Roti Festival : నేటి నుంచి రొట్టెల పండుగ

TRINETHRAM NEWS

7వ తేదీ వేడుకకు మంత్రి లోకేశ్

Trinethram News : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సొందల్‌మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ ఫాతెహా, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం ఈ వేడుకలో మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Roti festival from today

You cannot copy content of this page

Scroll to Top