7వ తేదీ వేడుకకు మంత్రి లోకేశ్
Trinethram News : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సొందల్‌మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ ఫాతెహా, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం ఈ వేడుకలో మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


