Trinethram News : విజయవాడ – అయోధ్య నగర్ క్షత్రియ భవన్‌లో ఆత్మహత్య చేసుకున్న నరసింహమూర్తి రాజు.. స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తి రాజు.. హత్య కేసులో బెయిల్‌పై బయటికొచ్చి అనూహ్యంగా ఆత్మహత్య.. అప్పుల భారం ఎక్కువై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న నరసింహమూర్తి రాజు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


