Roshaiah Jayanti : డిండి మండల కేంద్రంలో కీ, శే,,రోశయ్య జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూలై 04 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కీ , శ్ లు కొనిజెటి రోషయ్య జయంతి కార్యక్రమం ఎంపీపీ గుండ్లపల్లి లో S, P, వెంకన్న ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో APO జయరాజు ,sr asst శివానందం, jr asst నవీన్ కుమార్, వివేక్ కుమార్, చంద్రశేఖర్, జంగయ్య, శివాజీ, అజయ్, సురేష్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

K. C. Roshayya Jayanti celebrations

You cannot copy content of this page

Scroll to Top