Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జూలై.4,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి సా4.25 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:చిత్ర సా5.30 వరకు
యోగం:శివం రా8.54 వరకు
కరణం:కౌలువ సా4.25 వరకు తదుపరి తైతుల తె5.23 వరకు
వర్జ్యం:రా11.42 – 1.28
దుర్ముహూర్తము:ఉ8.09 – 9.01
మరల మ12.30 – 1.22
అమృతకాలం:ఉ10.28 – 12.14
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:సా3.00 – 4.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.33
సూర్యాస్తమయం:6.35
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top