High Court : టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బెయిల్‌ మంజూరు

TRINETHRAM NEWS

Trinethram News : బోలేబాబా డెయిరీ డైరెక్టర్లకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు. పోమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌(ఏ4)కు హైకోర్టులో బెయిల్‌ మంజూరు. వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌ వినయ్‌ కాంత్‌ చావడా(ఏ5)కు బెయిల్‌. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టీకరణ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bail granted in TTD

You cannot copy content of this page

Scroll to Top