Trinethram News : మరో విమాన ప్రమాదం తప్పింది. పుణె నుంచి గోవా వెళ్తున్న విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడినట్లు విమానయాన సంస్థ స్పైస్ జెట్ తెలిపింది. ఇది ప్రయాణికుల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. విమానం పుణెలో దిగిన తర్వాత ప్రామాణిక నిర్వహణ విధానాలకు అనుగుణంగా ఫ్రేమ్ను బిగించినట్లు వెల్లడించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


