Bombay High Court : ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు

TRINETHRAM NEWS

Trinethram News : మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో సంచలన తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు.. 2015వ సంవత్సరం అక్టోబర్ నెలలో 11వ తరగతి చదువుతున్న తమ మైనర్ కూతురికి ఒక యువకుడు ఐ లవ్ యూ చెప్పి లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

దీంతో 2017వ సంవత్సరం ఆగస్టు నెలలో యువకుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమాన విధించిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఈ తీర్పును సవాల్ చేస్తూ యువకుడి తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అతని నోటి నుండి ఐ లవ్ యూ అనే పదం వచ్చినంత మాత్రాన అది లైంగిక వేధింపు కాదని వ్యాఖ్యానించిన బాంబే హైకోర్టు

అతను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడట్టు ఆధారాలు లేవని నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Saying I Love You

You cannot copy content of this page

Scroll to Top