Cordelia Cruise : విశాఖకు మళ్లీ కార్దెలియా క్రూయిజ్

TRINETHRAM NEWS

Trinethram News : చెన్నై నుంచి 1800 మంది ప్రయాణికులతో విశాఖ చేరుకున్న కార్డిలియా.. చెన్నై – విశాఖ – వయా పుదుచేరి మీదుగా క్రూయిజ్ సేవలు అందించనున్న కార్దెలియా.. జూన్ 30న చెన్నై నుంచి బయలుదేరి కొద్దిసేపటికృతం విశాఖ చేరుకున్న విలాస నౌక

సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి 600 మంది ప్రయాణికులతో బయలుదేరనున్న కార్డీలియా.. గతంలోనూ విశాఖ – చెన్నై మధ్య సేవలందించిన.. 11 అంతస్తుల విలాసవంతమైన కార్డిలియా క్రూయిజ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cordelia Cruise to Visakhapatnam

You cannot copy content of this page

Scroll to Top