జూన్ 26, 2026
TRINETHRAM NEWS

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో మెకాలికి శాస్త్ర చేయుంచుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటి సభ్యులు రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరమర్శించారు. త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Mayor Visits Ramagundam

You cannot copy content of this page