Women’s Associations : మహిళా సంఘాల నూతన పదాధికారుల(VO-OB) శిక్షణ

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూలై 01 త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి మండల మహిళా సమాఖ్య రెండు రోజుల శిక్షణ కార్యక్రమమునకు DRDO,PD Y శేఖర్ రెడ్డి సార్ హాజరై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు VLR,అద్దె బస్సులు,సోలార్ ప్లాంట్ లు,డ్రోన్ లు,ప్రమాద బీమా,లోన్ బీమా మరియు SERP( పేదరిక నిర్మూలన) అంశాలపై PD సార్ వివరించినారు.సంఘ బంధం VO OB(అధ్యక్షులు,కార్యదర్శి,కోశాధికారి) పదాధికారుల శిక్షణలో వారి విధులు,బాధ్యతలు మరియు సామాజిక అంశాలు సంఘ జీవనోపాదుల పెంపుదలపై సుదీర్ఘంగా వివరించడం జరిగింది.

అనంతరం DRDO PD Y శేఖర్ రెడ్డి సార్ నీ ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో(శిక్షణ) MS అధ్యక్షురాలు ఎనమల్ల అనిత,కార్యదర్శి G జయమ్మ,కోశాధికారి MD షబానా,APM పురుషోత్తం,CC లు M లక్ష్మయ్య,G వెంకటేశ్వర్లు,B ఆంజనేయులు,N మల్లేష్, SERP సీనియర్ CRP లు A వజ్రమ్మ,B పూలమ్మ,అకౌంటెంట్ శారద, కంప్యూటర్ ఆపరేటర్ K పీటర్ వివిధ గ్రామాల పదాధికారులు హాజరైనారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Training of new office

You cannot copy content of this page

Scroll to Top