తేదీ : 29/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొవ్వ మండలం, నిడమోలు లో హైదరాబాదు నుంచి మచిలీపట్నం వెళుతున్న ప్రవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం అవ్వడం జరిగింది. కరెంటు స్తంభం విరిగి నేలపై పడింది. ప్రయాణికులు అందరూ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్ర ముత్తు కారణంగానే బస్సు అదుపుతప్పినట్లు పోలీసులు గుర్తించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


